Kakani: యువగళం ఎక్కడ స్టార్ట్ చేశాడు.. ఎక్కడ పూర్తి చేశాడు

Kakani: ముగింపు యాత్రతో టిడిపి ఎత్తిపోయింది

Update: 2023-12-21 14:17 GMT

Kakani: యువగళం ఎక్కడ స్టార్ట్ చేశాడు.. ఎక్కడ పూర్తి చేశాడు

Kakani: యువగళం ముగింపు సభ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో యువ గళం ముగింపు యాత్రతో టిడిపి ఎత్తిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను తరలించినా ఆ సభ పూర్తిగా విఫలమైందని కాకాణి పేర్కొన్నారు.

Tags:    

Similar News