KA Paul: జనసేనకు 72 సీట్లు ఇస్తా.. పవన్ కల్యాణ్‌ను సీఎం చేస్తా
KA Paul: పవన్‌కల్యాణ్ ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానం
KA Paul: జనసేనకు 72 సీట్లు ఇస్తా.. పవన్ కల్యాణ్‌ను సీఎం చేస్తా
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ టీడీపీ నుంచి బయటకు రావాలని సూచించారు. పవన్ బీసీలు... కాపులపైన అభిమానం ఉంటే ప్రజాశాంతి పార్టీలో చేరారన్నారు. 72 సీట్లిచ్చి జనసేనను గెలిపించుకుని పవన్ ను సీఎం చేస్తానన్నారు. కాపులు.. జనసేన, టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్నారన్న పాల్.. దేశంలో ప్రధాని మోడీ మతతత్వం పెంచుతున్నారని విమర్శించారు.