Jogi Ramesh: పవన్ కల్యాణ్, చంద్రబాబు బంధం ఈనాటిది కాదు
Jogi Ramesh: మళ్ళీ కొత్తగా బాబుతో కలిసి వస్తామని.. పవన్ ప్రకటించడం హాస్యాస్పదం
Jogi Ramesh: పవన్ కల్యాణ్, చంద్రబాబు బంధం ఈనాటిది కాదు
Jogi Ramesh: ఏపీలో ఎన్నికలు ఎప్పడొచ్చినా టీడీపీ జనసేన కలిసి ఎదుర్కొంటాయనే పవన్ కల్యాణ్ ప్రకటనపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు బంధం ఈనాటిది కాదని..2014 నుంచి వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారని తెలిపారు. కానీ విజ్ఞులైన ప్రజలు 2019లో జనసేన టీడిపి కూటమిని చిత్తుచిత్తుగా ఓడించారని మంత్రి జోగి రమేష్ గుర్తు చేశారు. మళ్లీ కొత్తగా బాబుతో కలిసి వస్తాం అని ఇవాళ పవన్ కల్యాణ్ ప్రకటించడం హాస్యాస్పదమని మంత్రి జోగిరమేష్ ఎద్దేవా చేశారు.