Jayaram: సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
Jayaram: 2024 ఎన్నికల్లో 175 సీట్లలో గెలుస్తాం
Jayaram: సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
Jayaram: సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు మంత్రి జయరాం. లోకేష్ మాటలను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు అట్టడుగు వర్గాలకు గౌరవం దక్కలేదని సీఎం జగన్ వారికి పెద్దపీట వేశారన్నారు. 2024 ఎన్నికల్లోనూ వైసీపీదే విజయమని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్‌స్వీప్ చేస్తామని తెలిపారు.