Jayanageswara Reddy: మిలటరీ కాలనీలో ప్రచారం చేసిన జయనాగేశ్వర్ రెడ్డి
Jayanageswara Reddy: ఈ సారి టీడీపీ విజయం ఖాయం
Jayanageswara Reddy: మిలటరీ కాలనీలో ప్రచారం చేసిన జయనాగేశ్వర్ రెడ్డి
Jayanageswara Reddy: ఎమ్మిగనూరులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఈ ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడుతుందని జయనాగేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూటమి నేతలకు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఇవాళ ఎమ్మిగనూరులోని మిలిటరీ కాలనీ ప్రచారం నిర్వహించారు. ప్రతీ ఇంటికి వెళ్లి టీడీపీకి ఓటు వేయాలని జయనాగేశ్వర్ రెడ్డి అభ్యర్థించారు.