Pawan Kalyan: మాటలతో కాదు.. ఏదైనా చేతలతో చూపిస్తాం..
Pawan Kalyan: అరాచకాలను ఎదుర్కోవడానికి జనవాణి కార్యక్రమం చేపట్టాం
Pawan Kalyan: మాటలతో కాదు.. ఏదైనా చేతలతో చూపిస్తాం..
Pawan Kalyan: ఏపీ అభివృద్ధి చెందాలన్నదే జనసేన ధ్యేయమని.. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెచ్చేలా వారాహి యాత్ర ఉంటుందని స్పష్టం చేశారు పవన్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలులో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 34 ఫిర్యాదులు స్వీకరించారు. బాధల్లో, కష్టాల్లో ఉన్న వారి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటే మరిన్ని విషయాలు బయటికొస్తాయన్నారు. చైతన్యంతో ఉన్న ప్రజలు ప్రజాస్వామ్యంలో పాల్గొనకపోతే.. అరాచకం రాజ్యమేలుతుందని..అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉండాలన్నారాయన..