అక్టోబర్ 5న ప్రారంభంకానున్న పవన్ రాష్ట్ర పర్యటన..
Pawan Kalyan: ఉదయం 11 గంటలకు జనసేన పార్టీ పీఏసీ సమావేశం
అక్టోబర్ 5న ప్రారంభంకానున్న పవన్ రాష్ట్ర పర్యటన..
Pawan Kalyan: ఉదయం 11 గంటలకు జనసేన పార్టీ పీఏసీ సమావేశం ప్రారంభంకానుంది. అక్టోబర్ 5న ప్రారంభంకానున్న పవన్ రాష్ట్ర పర్యటన విధివిధానాల రూపకల్పనపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా జనసేన చేపట్టిన జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర, రోడ్ల దుస్థితిపై డిజిటల్ ప్రచారంపై పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు చర్చించనున్నారు.