AP News: విజయవాడలో జనసేన నాయకులు నిరసన
AP News: పశ్చిమ నియోజకవర్గ టికెట్ కోసం ఆందోళన
AP News: విజయవాడలో జనసేన నాయకులు నిరసన
AP News: విజయవాడలో జనసేన నాయకులు నిరసన చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గ టికెట్‌ను పోతిన మహేశ్‌కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేశారు. రహదారిపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు. జనసేన కార్యకర్తల ర్యాలీతో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జనసేన నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.