Pawan Kalyan: రైతు, కార్మిక, వాణిజ్య వర్గాల ప్రతినిధులతో పవన్, నాదెండ్ల భేటీ
Pawan Kalyan: సాయంత్రం ముమ్మడివరంలో బహిరంగ సభ
Pawan Kalyan: రైతు, కార్మిక, వాణిజ్య వర్గాల ప్రతినిధులతో పవన్, నాదెండ్ల భేటీ
Pawan Kalyan: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఓ గెస్ట్‌హౌజ్‌లో వారాహి దీక్ష పూజ అనంతరం రైతు, కార్మిక, వాణిజ్య వర్గాల ప్రతినిధులతో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. అనంతరం వీర మహిళలతో పవన్ భేటీ అయ్యారు. దీక్ష సందర్భంగా ఇవాళ వారాహి ర్యాలీని రద్దు చేసుకున్నారు. కాగా సాయంత్రం ముమ్మిడివరంలో బహిరంగ సభ జరగనుంది.