Palnadu: పల్నాడు జిల్లాలో జనసేన, టీడీపీ సంకల్పయాత్ర
Palnadu: అనుమతిలేదంటూ యాత్రను అడ్డుకున్న పోలీసులు
Palnadu: పల్నాడు జిల్లాలో జనసేన, టీడీపీ సంకల్పయాత్ర
Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గర్నెపూడిలో జనసేన, టీడీపీ సంకల్ప పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాదయాత్రకు అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, జనసేన, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. పోలీసులు టీడీపీ, జనసేన నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసుల వాహనాన్ని టీడీపీ, జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.