Pawan Kalyan: భవిష్యత్ ఆశల వారధి ఆవిర్భావ సభ

Pawan Kalyan: తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న సభ ఇది

Update: 2022-03-13 09:20 GMT

Pawan Kalyan: భవిష్యత్ ఆశల వారధి ఆవిర్భావ సభ

Pawan Kalyan: భవిష్యత్ ఆశల వారధి ఆవిర్భావ సభ అన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న సభ అని రెండున్నరేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులపై గళమెత్తుతానన్నారు. ఈ వేదిక నుంచే భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశమన్నారు పవన్ కల్యాణ‌్.

Tags:    

Similar News