మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

*జాతీయ జెండాను ఆవిష్కరించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్

Update: 2022-08-15 04:49 GMT

మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Pawan Kalyan: అమరావతి మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు.

Full View


Tags:    

Similar News