స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దీక్ష

దీక్షకు ముందు వడ్డేశ్వరంలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న పవన్‌ సా.5 గంటల వరకు పవన్‌ కల్యాణ్‌ దీక్ష

Update: 2021-12-12 06:12 GMT

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దీక్ష ప్రారంభం

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దీక్ష చేపట్టారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా దీక్ష ప్రారంభించారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగించనున్నారు. దీక్షలో జనసేనానితోపాటు నాదేండ్ల మనోహర్‌, రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దీక్షకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Tags:    

Similar News