Jana Sena: విజయవాడలో జనసేన కార్యకర్తల ఆందోళన
Jana Sena: జాబ్‌లెస్ క్యాలెండర్ వద్దంటూ కార్యకర్తల నిరసన * పరిశ్రమలు లేకుండా ఉద్యోగాలు ఎలా వస్తాయి-జనసేన కార్యకర్తలు
జనసేన కార్యకర్తల నిరసన (ఫైల్ ఇమేజ్)
Jana Sena: విజయవాడలో జనసేన కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. జాబ్ లెస్ క్యాలెండర్ కాదు.. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 75శాతం స్థానికత చట్టంతో యువతను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడులు లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు.