ఉగాది వేడుకల్లో పాల్గొననున్న జగన్ దంపతులు
Tadepalli: *ఉదయం 10.36 లకు తాడేపల్లిలో పంచాంగ శ్రవణం
ఉగాది వేడుకల్లో పాల్గొననున్న జగన్ దంపతులు
Tadepalli: శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం వై.ఎస్. జగన్ దంపతులు పాల్గొనున్నారు. ఉదయం 10 గంటల 36 నిమిషాలకు తాడేపల్లిలో పంచాంగ శ్రవణం జరగనుంది. పంచాంగ శ్రవణం కోసం గ్రామీణ వాతావరణంలో ఏర్పాట్లు చేశారు. గ్రామ సచివాలయం నమూనాలో కూర్చుని పంచాంగం విననున్నారు.