CM Jagan: పేదలంటే చంద్రబాబుకు చులకన
CM Jagan: పేదలను పనివాళ్లలాగే చూస్తారు
CM Jagan: పేదలంటే చంద్రబాబుకు చులకన
CM Jagan: బందరు పోర్టుతో.... బందరు ప్రాంతం రూపు రేఖలు మారిపోనున్నాయన్నారు సీఎం జగన్. గతంలో పాలించిన వారు పోర్టు గురించి పట్టించుకోలేదని.. తాము అధికారంలోకి వచ్చాక ప్రజల కలను సాకారం చేశామన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే చంద్రబాబుకు కడుపు మంటగా ఉందన్న జగన్.. పేదలను పనివాళ్లుగానే చూడాలని బాబు కోరుకుంటున్నారని విమర్శించారు. పేదలకు పంపిణీ చేస్తున్న ఇళ్ల స్థలాలను స్మశానంతో పోల్చడం దారుణమన్నారు.