విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ సోదాలు

IT Raids: ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు

Update: 2022-12-06 04:30 GMT

విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ సోదాలు

IT Raids: విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఉదయం నుంచి జరుగుతున్న ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఐదు బృందాలుగా ఏర్పడిన అధికారులు దేవిన్ అవినాశ్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

Full View
Tags:    

Similar News