Jagan: అక్క చెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్ధం కావడం లేదు
Jagan: ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నామన్నారు.
Jagan: అక్క చెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్ధం కావడం లేదు
Jagan: ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని అన్నారు. అక్క చెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్ధం కావడం లేదన్నారు. పింఛన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియదన్నారు. ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నామన్నారు. ప్రజలకు మంచి చేసిన ఓటమి పాలయ్యామన్నారు. ప్రజలకు మంచి చేయడానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. కూటమిలోని బీజేపీ , చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు జగన్ అభినందనలు తెలిపారు.