Gudivada Amarnath: అందరి తలరాతలు దేవుడు రాస్తే నా తలరాత జగన్ రాస్తారు

Gudivada Amarnath: పదవి కన్నా పార్టీతో జర్నీ నాకు ముఖ్యం

Update: 2024-02-04 12:13 GMT

Gudivada Amarnath: అందరి తలరాతలు దేవుడు రాస్తే నా తలరాత జగన్ రాస్తారు

Gudivada Amarnath: రాబోయే ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జగన్‌కు నమ్మిన బంటును అన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరించడానికి తాను సిద్ధం అని అమర్నాథ్ చెప్పుకొచ్చారు. అందరి తలరాతలు ఆ దేవుడు రాస్తే నా తలరాత జగన్ రాస్తారని అమర్నాథ్ అన్నారు. ఇంకా 30ఏళ్లు జగన్‌తో నడవాల్సిన అవసరం ఉందన్నారు. పదవి కన్నా పార్టీతో జర్నీ తనకు ముఖ్యం అన్నారు గుడివాడ అమర్నాథ్.

Tags:    

Similar News