అల్లూరి జిల్లాలో శబరి, గోదావరి నదులకు నిలకడగా వరద

Alluri District: నాలుగు రోజులుగా జలదిగ్భంధంలో విలీన మండలాలు

Update: 2022-08-13 05:57 GMT

అల్లూరి జిల్లాలో శబరి, గోదావరి నదులకు నిలకడగా వరద

Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద శబరి, గోదావరి నదులకు వరద నిలకడగా ఉంది. నాలుగు రోజలుగా జలదిగ్భంధంలోనే విలీన మండలాలు ఉన్నాయి. రాయనిపేట, నెల్లిపాక, చట్టి, మురుమూరు రహదారులపై వరద నీరు ప్రవాహిస్తోంది.

Tags:    

Similar News