Nellore: వైభవంగా నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ

Nellore: జనసంద్రంగా మారిన స్వర్ణాల చెరువు

Update: 2023-07-30 14:00 GMT

Nellore: వైభవంగా నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ

Nellore: నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. దీంతో స్వర్ణాల చెరువు జన సంద్రంగా మారింది. కోరికలు నెరవారాలంటూ కొందరు...తీరిన కోరికలకు ప్రతిఫలంగా మరికొందరు ...రొట్టెలు మార్చుకోవడంతో స్వర్ణాల చెరువు గట్టు సందడిగా మారింది. 

Tags:    

Similar News