Maha Shivratri: కృష్ణానదిలో పుణ్యస్నానాలతో అమరలింగేశ్వరుని దర్శనం
Maha Shivratri: శివనామస్మరణతో మారుమోగిన అమరావతి
Maha Shivratri: కృష్ణానదిలో పుణ్యస్నానాలతో అమరలింగేశ్వరుని దర్శనం
Maha Shivratri: పంచారామక్షేత్రాల్లో అమరావతి శివనామస్మరణతో ప్రతిధ్వనించింది. అమరావతిలోని అమరలింగేశ్వరుని సన్నిధి మహాశివరాత్రి వైభవాన్ని సంతరించుకుంది. అమరలింగేశ్వరునికి సుగంధపరిమళ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోడానికి వేలాదిగా తరలివచ్చారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోడానికి బారులు తీరారు. వేకువజామునుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.