Poonam Kaur Visit Tirumala: శ్రీవారిని దర్శించుకున్న సినీనటి పూనం కౌర్‌

Poonam Kaur Visit Tirumala: శ్రీవారిని దర్శించుకున్న సినీనటి పూనం కౌర్‌.. చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలి

Update: 2022-01-19 06:37 GMT

 శ్రీవారిని దర్శించుకున్న సినీనటి పూనం కౌర్‌

Poonam Kaur Visit TTD: చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు సినీనటి పూనం కౌర్‌. నైవేద్య విరామ సమయంలో ఆమె శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనాంతరం ఆమెకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు పూనమ్‌ కౌర్.

Full View


Tags:    

Similar News