YS Jagan - Manchu Manoj: సీఎం జగన్‌ను కలిసిన మంచు మనోజ్

* పలు అభివృద్ధి అంశాలపై చర్చించామని వెల్లడి * జగన్ ఓ విజనరీ సీఎం అంటూ మనోజ్ ట్వీట్

Update: 2021-09-06 15:00 GMT

సీఎం జగన్‌ను కలిసిన మంచు మనోజ్ (ట్విట్టర్ ఫోటో)

YS Jagan - Manchu Manoj: ఏపీ సీఎం జగన్‌ను యువహీరో మంచు మనోజ్ కలిశారు. రాష్ట్రానికి సంబంధించి కొన్ని అభివృద్ధి అంశాలపై చర్చించామని తెలిపారు. రాష్ట్రం కోసం ఆశాజనకమైన ప్రణాళికలతో ముందుకు వెళుతున్న జగన్‌కు బాసటగా నిలిచానని చెప్పారు. సీఎంను కలిసిన మనోజ్.. జగన్ ఓ విజనరీ సీఎం అంటూ ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News