అనంతపురం జిల్లా యాడికిలో భారీ వర్షం

Anantapur: పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

Update: 2022-08-28 05:19 GMT

అనంతపురం జిల్లా యాడికిలో భారీ వర్షం

Anantapur: అనంతరపురం జిల్లా యాడికి మండలంలో వర్షం దంచి కొట్టింది. భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. యాడికి-తాడిపత్రి మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిట్టూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బుగ్గ-గుత్తి మధ్య వాహన రాకపోకలు ఆగిపోయాయి. వర్షం భారీగా కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రిలో 16పాయింట్ 2 మీల్లిమీటర్లు, యాడికిలో 20మీల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.

Full View


Tags:    

Similar News