మండూస్ తుఫాన్‌తో తిరుపతి అతలాకుతలం
Rain: కుండపోత వానలతో చిగురుటాకులా వణికిన తిరుపతి
మండూస్ తుఫాన్‌తో తిరుపతి అతలాకుతలం
Rain: మండూస్ తుఫాన్‌తో తిరుపతిలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. జై భీమ్ నగర్ దాదాపు మునిగిపోయిది. ఇళ్లన్నీ వర్షం నీటితో నిండిపోవడంతో..రాత్రి నుంచి వరద బాధితులంతా సచివాలయంలోనే తల దాచుకుంటున్నారు.