Kakinada: కాకినాడ జిల్లాలో భారీ వర్షం

Kakinada: యానాంలో పెరుగుతున్న గోదావరి ఉధృతి

Update: 2022-07-12 05:30 GMT

Kakinada: కాకినాడ జిల్లాలో భారీ వర్షం

Kakinada: కాకినాడ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. యానాం నియోజకవర్గంలో గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఫెర్రీరోడ్డు, రాజీవ్ గాంధీ బీచ్ పరిసర ప్రాంతాలు నీట మునగగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News