Rains: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షం.. ముంచెత్తిన వరద

Rains: నాలుగు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

Update: 2023-07-20 04:21 GMT

Rains: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షం.. ముంచెత్తిన వరద

Rains: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పి.గన్నవరం మండలాన్ని వరద ముంచెత్తింది. నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపైనే ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News