Avinash Reddy: తెలంగాణ హైకోర్టులో అవినాశ్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Avinash Reddy: ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణ

Update: 2023-04-17 09:57 GMT

Avinash Reddy: తెలంగాణ హైకోర్టులో అవినాశ్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Avinash Reddy: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు విచారణ చేపట్టనుంది ధర్మాసనం. కాసేపట్లో అవినాశ్‌ రెడ్డి విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సాయంత్రం 5 గంటల వరకు విచారించవద్దని సీబీఐకి తెలిపింది హైకోర్టు. దీంతో సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయబోమని సీబీఐ హైకోర్టుకు బదులిచ్చింది. 

Tags:    

Similar News