GVL Narasimha Rao: వైసీపీ ప్రభుత్వంపై జీవీఎల్ విమర్శలు.. దేవాలయాలపై, దళితులపై దాడులు పెరిగాయి
GVL Narasimha Rao: ఎంపీ కుటుంబానికే రక్షణ కరవు
వైసీపీ ప్రభుత్వంపై జీవీఎల్ విమర్శలు.. దేవాలయాలపై, దళితులపై దాడులు పెరిగాయి
GVL Narasimha Rao: ఏపీలో అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. దళితులపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని అన్నారు. విశాఖలో జరిగిన సభలో అమిత్ షా ప్రసంగం విన్న వైసీపీ నేతల్లో భయం పట్టుకుందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా దగ్గర అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వివరాలుంటాయని ఆయన అన్నారు. ఒక ఎంపీ కుటుంబానికే రక్షణ లేని పరిస్థితుల్లో విశాఖ ఉందని జీవీఎల్ అన్నారు.