Prasanthi Nilayam: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి వేడుకలు
Prasanthi Nilayam: సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
Prasanthi Nilayam: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి వేడుకలు
Prasanthi Nilayam: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరైయ్యారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. గవర్నర్‌కు సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ఘనస్వాగతం పలికారు.