దూసుకొస్తున్న గులాబ్ తుపాను, కళింగపట్నంకు 85 కి.మీ. దూరంలో...
Gulab Cyclone Update: *మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకనున్న తుపాను *అర్థరాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటే ఛాన్స్
దూసుకొస్తున్న గులాబ్ తుపాను, కళింగపట్నంకు 85 కి.మీ. దూరంలో...
Gulab Cyclone Update: గులాబ్ తుపాను దూసుకొస్తోంది. గోపాల్‌పూర్‌కు 95 కిలోమీటర్లు, కళింగపట్నంకు 85 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. మరికొన్ని గంటల్లో తుపాను తీరాన్ని తాకనుండగా.. అర్థరాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.