Gudivada Amarnath: చంద్రబాబు అడ్డదారుల్లో గెలవాలని చూస్తున్నారు
Gudivada Amarnath: చంద్రబాబు అడ్డదారుల్లో గెలవాలని చూస్తున్నారు
Gudivada Amarnath: చంద్రబాబు అడ్డదారుల్లో గెలవాలని చూస్తున్నారు
Gudivada Amarnath: బలం లేకున్నా తెర వెనుక రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు అడ్డదారుల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. వైసీపీ ఎప్పుడూ బ్లే్మ్ పాలిటిక్స్ చేయలేదని.. బలపరచిన ఏడు స్థానాలను గెలిచి చూపిస్తామని చెబుతున్న గుడివాడ అమర్నాథ్.