Andhra News: రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను పరామర్శించిన మంత్రి అమర్నాథ్, వైవీ సుబ్బారెడ్డి
Andhra News: విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్న మంత్రి అమర్‌నాథ్
Andhra News: రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను పరామర్శించిన మంత్రి అమర్నాథ్, వైవీ సుబ్బారెడ్డి
Andhra News: విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులను మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యారులు గాయపడ్డారు. విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అమర్‌నాథ్ ఆదేశించారు. అలాగే పరిమితికి మించి పిల్లలను ఆటోలో తరలిస్తే చర్యలు కఠినంగా తీసుకోవాలని పోలీస్ అధికారులకి మంత్రి అమర్‌నాథ్ ఆదేశించారు.