తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జార్ఖండ్ గవర్నర్
Tirumala: శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నరాధాకృష్ణన్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జార్ఖండ్ గవర్నర్
Tirumala: తిరుమల శ్రీవారిని జార్ఘండ్ గవర్నర్ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో గవర్నర్ రాధాకృష్ణన్ శ్రీవారికి మొక్కులు చెల్లించారు.దర్శనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వాదం అందించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు .దేశంలో వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నా, భారతదేశాని ఒక్కటిగా నిలిపేది హిందుత్వ సంప్రదాయమేనని గవర్నర్ పేర్కొన్నారు.