Gouthu Sireesha: దమ్ముంటే వైసీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో గెలవాలి
Gouthu Sireesha: కొత్త ఉత్సాహంతో ఎన్నికలకు వెళుతున్నాం
Gouthu Sireesha: దమ్ముంటే వైసీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో గెలవాలి
Gouthu Sireesha: రానున్న రోజుల్లో పలాస రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని టీడీపీ నాయకురాలు గౌతు శిరీష అన్నారు. కొందరు తనపై వ్యక్తగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో గెలవాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. కొత్త ఉత్సాహంతో ఎన్నికలకు వెళుతున్నామంటున్న గౌతు శిరీష.