Gorantla Madhav: చంద్రబాబు వృద్ధాప్యంలో ఉన్నారన్నదే నా భావన
Gorantla Madhav: 2024లో జగన్ మరోసారి సీఎం అవుతారు
Gorantla Madhav: చంద్రబాబు వృద్ధాప్యంలో ఉన్నారన్నదే నా భావన
Gorantla Madhav: తన వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించిందని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. చంద్రబాబు వృద్ధాప్యంలో ఉన్నారన్నదే తన భావన అని చెప్పారు. చంద్రబాబు రాజకీయంగా చనిపోతారన్నదే తన ఉద్దేశమని పేర్కొన్నారు. 2024లో జగన్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వంద గొడ్లను తిన్న రాబంధు ఇప్పుడు రాజమండ్రి జైల్లో పడ్డారని వ్యాఖ్యానించారు.