Goods Train: తప్పిన ప్రమాదం.. కేసముద్రం సమీపంలో తెగిన గూడ్సు రైలు లింక్

Goods Train: కిలోమీటర్ దూరం వెళ్లి నిలిచిపోయిన గూడ్స్ రైలు

Update: 2023-06-28 06:46 GMT

Goods Train: తప్పిన ప్రమాదం.. కేసముద్రం సమీపంలో తెగిన గూడ్సు రైలు లింక్

Goods Train: మహబూబాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్‌తో కూడిన గూడ్స్ రైలు కేసముద్రం నుండి వరంగల్ బయలుదేరి వెళ్తున్న క్రమంలో కొన్ని వ్యాగన్లు ప్రమాదవశాత్తు తెగిపోయాయి. ఇది గమనించిన ఓ వ్యక్తి లోకో ఫైలట్‌కు సమాచారం అందించాడు. అప్రమత్తమైన లోకో పైలట్.. వెంటనే మరమ్మత్తులు చేపట్టారు.

Tags:    

Similar News