విజయనగరం రైల్వేస్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
Vizianagaram: లూప్ ట్రాక్ నుంచి మెయిన్ ట్రాక్‌లోకి వెళ్తుండగా ప్రమాదం
విజయనగరం రైల్వేస్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
Vizianagaram: విజయనగరం రైల్వేస్టేషన్‌లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. లూప్ ట్రాక్ నుంచి మెయిన్ ట్రాక్‌లోకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో విజయనగరం రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లు ఆగిపోయాయి. ట్రాక్‌కు రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు.