అల్లూరి జిల్లా కూనవరం వద్ద గోదావరి ఉగ్రరూపం
Alluri District: చింతూరు డివిజన్‌లో 25 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
అల్లూరి జిల్లా కూనవరం వద్ద గోదావరి ఉగ్రరూపం
Alluri District: అల్లూరి జిల్లా కూనవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో చింతూరు డివిజన్‌లోని 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలం పూర్తిగా జలదిగ్భందంలో ఉంది. అంతేకాదు పోలవరం నిర్వాసితులు ఖాళీ చేసిన 31 గ్రామాలు నీట మునిగాయి. కోనసీమలో లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్ అయ్యాయి. దీంతో వీరు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.