పోలవరం వద్ద కొనసాగుతున్న గోదావరి ఉధృతి
Polavaram Project: నిలిచిపోయిన ప్రాజెక్ట్ పనులు
పోలవరం వద్ద కొనసాగుతున్న గోదావరి ఉధృతి
Polavaram Project: పోలవరం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి. మరోవైపు కడెమ్మ వంతెన పూర్తిగా నీటమునిగింది. ప్రాజెక్ట్ పోలీస్ చెక్‌పోస్టును వరద నీరు చుట్టుముట్టింది. ప్రాజెక్టు ప్రధాన రహదారిపై 14 అడుగులకు గోదావరి వరద నీటిమట్టం చేరుకుంది. దీంతో ప్రాజెక్టులోకి రాకపోకలు నిలిపివేశారు అధికారులు.