పొత్తికడుపులో బొజ్జగణపయ్య

Kakinada: కాకినాడ సత్యదానందయోగి వినూత్న ప్రయోగం

Update: 2022-08-31 07:09 GMT

పొత్తికడుపులో బొజ్జగణపయ్య

Kakinada: కాకినాడలోని ఆదిగురు యోగ పీఠం గురువు సత్యదానందయోగి వినూత్న ప్రయోగం చేశారు. యోగాలో ఉన్న నౌలి క్రియ అనే భంగిమలో, అతని కడుపు కండరాలపై వినాయకుడి ఆకారాన్ని ఏర్పరుచుకుని తన భక్తిని చాటుకున్నాడు. సత్యానందయోగి చేసిన వినూత్న ప్రయోగం ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News