Kadapa: మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు.. స్పృహతప్పి పడిపోయిన వరదరాజులు
Kadapa: పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం
Kadapa: మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు.. స్పృహతప్పి పడిపోయిన వరదరాజులు
Kadapa: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టిన బంద్ సందర‌్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంద్ నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో సృహాతప్పి పడిపోయారాయన... దీంతో పోలీసులు.. టీడీపీ కార్యకర్తల వాగ్వాదం జరిగింది. సీఎం డౌన్ డౌన్ అంటూ పార్టీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ నేతలతో కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.