Ganta Srinivasa Rao: గతంలో ఎంపీ కిడ్నాప్.. ఇప్పుడు ఎమ్మార్వో హత్య జరిగింది
Ganta Srinivasa Rao: భూమాఫియా వల్లే MRO మర్డర్ జరిగింది
Ganta Srinivasa Rao: గతంలో ఎంపీ కిడ్నాప్.. ఇప్పుడు ఎమ్మార్వో హత్య జరిగింది
Ganta Srinivasa Rao: విశాఖ నేరరాజధానిగా మారిందంటూ హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి గంటా. ప్రశాంతంగా ఉన్న నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అభద్రతా భావం నెలకొందని అన్నారు. గతంలో ఎంపీ కిడ్నాప్ వ్యవహారం సీరియస్‌గా తీసుకుని ఉంటే.. ఇవాళ MRO హత్య జరిగేది కాదన్నారు గంటా. విశాఖలో ప్రైవేటువ్యక్తుల దందాలు బాగా పెరిగాయని ఆరోపించిన గంటా.. MROను మర్డర్ చేస్తే రాష్ట్ర హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. భూ మాఫియా వల్లే MRO మర్డర్ జరిగిందన్నారు.