Justice Eshwaraiah: శ్రీవారిని దర్శించుకున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య

Justice Eshwaraiah: పాలకవర్గంలో అన్ని వర్గాల వారు ఉండేలా చూడాలి

Update: 2023-03-12 11:51 GMT

Justice Eshwaraiah: శ్రీవారిని దర్శించుకున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య

Justice Eshwaraiah: తిరుమలలో అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయనను.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా తిరుమలకు ఒక జేఈవోను కేటాయించాలని కోరారు. అలాగే అన్ని వర్గాలకి చెందిన హిందువులను పాలకవర్గంలో ఉండేలా చేయాలని సూచించారు. దేవుడిని చూసే సమయంలో కూడా నెట్టేస్తున్నారని.. ఇలా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News