Palnadu: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు మృతి... ఇద్దరు పరిస్థితి విషమం
Palnadu: ఆటోలో ప్రయాణీస్తున్న 15మంది వలస కూలీలు...
Palnadu: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు మృతి... ఇద్దరు పరిస్థితి విషమం
Palnadu: పల్నాడుజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాచేపల్లి మండలం పోదుగుల సమీపంలో ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 5 గురు మృత్యువాత పడ్డారు. వలసకూలీలు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. దామరచర్ల నుంచి కూలీపనులుకు ఆంధ్రకు వస్తున్న కూలీల ప్రమాద బారిన పడ్డారు.