ప్రకాశం జిల్లా దర్శిలో అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్‌లో ఎగిసిపడ్డ మంటలు
Fire Accident: షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
ప్రకాశం జిల్లా దర్శిలో అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్‌లో ఎగిసిపడ్డ మంటలు
Fire Accident: ప్రకాశం జిల్లా దర్శిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాపింగ్ మాల్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 3 కోట్ల మేర ఆస్తినష్టం వాటిలినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.