Annavaram: అన్నవరం ఆలయ పరిసరాల్లో అగ్నిప్రమాదం
Annavaram: కాకినాడ జిల్లా అన్నవరం కొండపై అగ్నిప్రమాదం జరిగింది.
Annavaram: కాకినాడ జిల్లా అన్నవరం కొండపై అగ్నిప్రమాదం జరిగింది. పశ్చిమరాజగోపురం దగ్గరలోని SBI బ్యాంక్ ATM ఆనుకొని ఉన్న ఫ్యాన్స్ గోడౌన్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. సమీపంలో ఉన్న వారువెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.