Anakapalle: అనకాపల్లి జిల్లా యలమంచిలిలో అగ్నిప్రమాదం

Anakapalle: పోలిరెడ్డిరెడ్డిపాలెంలోని ఓ వైన్‌షాపులో మంటలు

Update: 2022-09-18 03:45 GMT

Anakapalle: అనకాపల్లి జిల్లా యలమంచిలిలో అగ్నిప్రమాదం

Anakapalle: అనకాపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. యలమంచిలి మండలం పోలిరెడ్డిపాలెంలో ఓ వైన్‌ షాపులో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపుచేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని భావిస్తున్నారు.

Tags:    

Similar News