Fire Accident: కాకినాడలో ఆర్టీసీ బస్సులో మంటలు
Fire Accident: కాకినాడ నుంచి విజయవాడ వెళ్తోన్న ఆర్టీసీ బస్సు
Representational Image
Fire Accident: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణీలను సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో ఆర్టీసీ బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులో సుమారు 15మంది ప్రయాణికులున్నారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు.